- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నుల పండుగగా పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం.
<p>దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గం కేంద్రంలో పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం 6 గంటలకు కన్నుల పండుగగా అశేష భక్త జనుల జైశ్రీరామ్ నినాదాలతో జరిగింది. గత రెండు సంవత్సరాల కాలంలో కరోనా ప్రభావం కారణంగా భక్తుల హాజరు తక్కువగా ఉన్న ఈ సంవత్సరం ఎలాంటి నిబంధన లేకపోవడం వల్ల రథోత్సవంలో సుమారు 50 నుండి అరవై వేల మంది భక్తులు హాజరై రథోత్సవంలో తిలకించి నట్టు సమాచారం. ఈ రథోత్సవం లో మక్తల్ […]</p>

X
దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గం కేంద్రంలో పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం 6 గంటలకు కన్నుల పండుగగా అశేష భక్త జనుల జైశ్రీరామ్ నినాదాలతో జరిగింది. గత రెండు సంవత్సరాల కాలంలో కరోనా ప్రభావం కారణంగా భక్తుల హాజరు తక్కువగా ఉన్న ఈ సంవత్సరం ఎలాంటి నిబంధన లేకపోవడం వల్ల రథోత్సవంలో సుమారు 50 నుండి అరవై వేల మంది భక్తులు హాజరై రథోత్సవంలో తిలకించి నట్టు సమాచారం.

ఈ రథోత్సవం లో మక్తల్ సిఐ శంకర్, ఏడుగురు ఎస్సైలు 70 మంది కానిస్టేబుళ్లు, పదిమంది స్పెషల్ ఫోర్స్ సిబ్బంది తో ఆంజనేయ స్వామి రథోత్సవం విజయవంతంగా బందోబస్తు నిర్వహించారు. కాగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా రథోత్సవం ముగిసింది.
Next Story






