- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లి కాబోతున్న హీరోయిన్
<p>దిశ, వెబ్ డెస్క్ : తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు నేను’ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అనిత. పలు తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం హిందీ సీరియల్స్‌తో బిజీగా ఉన్న అనిత రోహిత్ రెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకుంది. సీరియల్ హీరోయిన్‌గా మంచి పాపులారిటీ సంపాదించిన అనిత.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఇద్దరం ముగ్గురం కాబోతున్నట్లు తెలిపింది. మరో కొన్ని వారాల్లో తమ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు నేను’ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అనిత. పలు తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం హిందీ సీరియల్స్‌తో బిజీగా ఉన్న అనిత రోహిత్ రెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకుంది. సీరియల్ హీరోయిన్‌గా మంచి పాపులారిటీ సంపాదించిన అనిత.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఇద్దరం ముగ్గురం కాబోతున్నట్లు తెలిపింది. మరో కొన్ని వారాల్లో తమ బేబీకి వెల్ కమ్ చెప్పనున్నట్లు తెలిపింది.
రెడ్డి హౌస్‌లో ఏం జరగబోతుందో తెలుసుకునేందుకు రెడీగా ఉండాలని.. థ్రిల్లర్ రిలీవ్ చేస్తామని చెప్పిన నిజంగానే థ్రిల్ అయ్యే విషయం షేర్ చేసింది.
Next Story






