- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌గా అనితా రాజేంద్ర
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టర్ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారిణి అనితా రాజేంద్రకు బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పదవీ కాలం ఈ రోజుతో ముగిసింది. దీంతో ఆ బాధ్యతలను ఐఏఎస్‌కు అప్పగించాల్సి రావడంతో ప్రస్తుతం ప్రభుత్వ కార్యదర్శి అనితా రాజేంద్రకు అప్పగించారు. పశుసంవర్థక శాఖ, ఫిషరీష్, గోట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఫెడరేషన్ ఎండీ, డెయిరీ బాధ్యతలను అనితా రాజేంద్రకు బదిలీ […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టర్ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారిణి అనితా రాజేంద్రకు బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పదవీ కాలం ఈ రోజుతో ముగిసింది.
దీంతో ఆ బాధ్యతలను ఐఏఎస్‌కు అప్పగించాల్సి రావడంతో ప్రస్తుతం ప్రభుత్వ కార్యదర్శి అనితా రాజేంద్రకు అప్పగించారు. పశుసంవర్థక శాఖ, ఫిషరీష్, గోట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఫెడరేషన్ ఎండీ, డెయిరీ బాధ్యతలను అనితా రాజేంద్రకు బదిలీ చేశారు.
Next Story






