- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంకిత్ శర్మ హత్యకేసులో నిందితుడి అరెస్టు
<p>దేశ రాజధాని ఢిల్లీలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లలో ఐబీ పోలీసు అధికారి అంకిత శర్మ దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని ఎట్టకేలకు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. హింసాకాండకు సంబంధించిన పలు సీసీ కెమెరాల ఫుటెజీలు, స్థానికులు పంపించిన వీడియోలను పరిశీలించిన అధికారులు 23ఏండ్ల యువకుడిని అరెస్టు చేసినట్టు గురువారం మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఢిల్లీ అల్లర్లలో అంకిత్ శర్మను దారుణంగా హత్యచేసి మురికికాలువలో పడవేయగా, […]</p>

X
దేశ రాజధాని ఢిల్లీలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లలో ఐబీ పోలీసు అధికారి అంకిత శర్మ దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని ఎట్టకేలకు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. హింసాకాండకు సంబంధించిన పలు సీసీ కెమెరాల ఫుటెజీలు, స్థానికులు పంపించిన వీడియోలను పరిశీలించిన అధికారులు 23ఏండ్ల యువకుడిని అరెస్టు చేసినట్టు గురువారం మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఢిల్లీ అల్లర్లలో అంకిత్ శర్మను దారుణంగా హత్యచేసి మురికికాలువలో పడవేయగా, 400 సార్లు కత్తిపోట్లకు గురైనట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. కాగా, ఈ అల్లర్లలో మొత్తంగా 50మందికి పైగా ప్రజలు మృతిచెందినట్టు కేంద్రం వెల్లడించింది.
Tags: delhi ankit sharma, murder case, accused arrested, crime branch police
Next Story






