- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YSRCP: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా
by Ramesh Goud |
వైఎస్ఆర్సీపీ(YSRCP) నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా(Resign) చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్సీపీ(YSRCP) నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా(Resign) చేశారు.ఈ మేరకు ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్(Rajyasabha Chairman) జగదీప్ ధన్కర్(Jagdeep Dhankar) ని కలిసి తన రాజీనామా(Resignation)ను సమర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. అంతేగాక రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని ప్రకటన చేశారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఢిల్లీలో ఉప రాష్ట్రపతికి కలిశారు. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఇదిలా ఉండగా.. విజయసాయి రెడ్డి రాజీనామా అంశం ఏపీ రాజకీయాల్లో సంచనంగా మారింది. అంతేగాక తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు.
Next Story






