- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap: దేశంలోనే మాస్ నాయకుడు జగన్
by Vemula.Srinu Prasad |
దేశంలోనే మాస్ నాయకుడు జగన్ అని వైసీపీ నేత దేవినేని అవినాశ్ అన్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే మాస్ నాయకుడు జగన్(Jagan) అని వైసీపీ నేత దేవినేని అవినాశ్(Ycp Leader Devineni Avinash) అన్నారు. జగన్ నెల్లూరు(Nellore) పర్యటన నేపథ్యంలో వైసీపీ నాయకులపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులపై దేవినేని అవినాశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు.
తమ హయాంలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని దేవినేని అవినాశ్ వ్యాఖ్యానించారు.
Next Story






