- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేశినేని చిన్ని పతనం ప్రారంభమైంది: పేర్ని నాని
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పతనం ప్రారంభమైందని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని(Vijayawada Kesineni Chinni) పతనం ప్రారంభమైందని, గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూములు(Lord Venkateswara Lands) కాజేయాలని ప్రయత్నించారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Former Minsiter Perni Nani) తెలిపారు. అప్పటి నుంచి చిన్నికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని ఆయన చెప్పారు. పేర్ని నానితో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు(Tiruvuru Mla Kolikapudi Srinivasarao) టచ్‌లో ఉన్నారనే ఆరోపణలపై ఆయన స్పందించారు. కొలికపూడి శ్రీనివాసరావును తానేప్పుడూ కలవలేదన్నారు. ప్రస్తుతం చిన్నికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
Next Story






