- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం ఇలాఖాలో వైసీపీ నేత దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
వైఎస్ఆర్ కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ...

X
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పాతకక్షలు ఓ వ్యక్తిని బలి తీసుకున్నాయి. కమలాపురం పంచాయతీ మూలగడ్డ వద్ద వైసీపీ నాయకుడిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తి కమలాపురానికి చెందిన వైసీపీ నేత శంకర్ రెడ్డిగా గుర్తించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






