- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > ఏపీ > వైయస్ఆర్ -కడప జిల్లా > ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం.. బాపట్ల జిల్లా విద్యార్థిని సూసైడ్
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం.. బాపట్ల జిల్లా విద్యార్థిని సూసైడ్
కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది..

X
దిశ , వెబ్ డెస్క్: కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదయం విద్యార్థులు గమనించి యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే కాలేజీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన జమీషాఖురేషిగా గుర్తించారు. ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలను తెలుసుకుంటున్నారు.
Next Story






