Kadapa: ఐదుగురు స్మగ్లర్ల అరెస్ట్.. 11 ఎర్రచందనం దుంగల పట్టివేత్త

by Vemula.Srinu Prasad |

కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధి శివాలయం వెనుక ఎర్రచందనం దుంగలను రవాణా చేసేందుకు యత్నించిన ఐదుగురు స్మగర్లను పోలీసులు అరెస్ట్ చేశారు...

Kadapa: ఐదుగురు స్మగ్లర్ల అరెస్ట్.. 11 ఎర్రచందనం దుంగల పట్టివేత్త
X

దిశ, కడప: కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధి శివాలయం వెనుక ఎర్రచందనం దుంగలను రవాణా చేసేందుకు యత్నించిన ఐదుగురు స్మగర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 250 కిలోల బరువున్న 11 ఎర్రచందనం దుంగలు, స్కార్పియో వాహనం, ఐదు సెల్పీన్లు, రెండు గొడ్డళ్లు, ఇనుప రంపాలనును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడుకు చెందిన రజనీకాంత్ ఆరియాన్ షణ్ముగం, రవి, రమేష్, పలని మురగన్, గణేషన్‌లుగా గుర్తించారు.

Next Story