- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదీ మృతి
by Vemula.Srinu Prasad |
కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అన్నమయ్య జిల్లాలోని తంతివారిపల్లికి చెందిన రఘుపతి హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ కడప సెంట్రల్ జైలులో ఉన్నాడు. ..

X
దిశ, కడప టౌన్: కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అన్నమయ్య జిల్లాలోని తంతివారిపల్లికి చెందిన రఘుపతి హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ కడప సెంట్రల్ జైలులో ఉన్నాడు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఖైదీ మృతిని పోలీసులు ధృవీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు సమాచారం.
Next Story






