- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఏపీ > వైయస్ఆర్ -కడప జిల్లా > Key Update: వివేకా హత్య ప్లేస్‌కు సీబీఐ.. బెడ్ రూమ్, బాత్రూం పరిశీలన
Key Update: వివేకా హత్య ప్లేస్‌కు సీబీఐ.. బెడ్ రూమ్, బాత్రూం పరిశీలన
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది...

X
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. మరో వారం రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తికావాల్సిన నేపథ్యంలో అనుమానితలను విచారిస్తోంది. శనివారం సాయంత్రం వైఎస్ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని విచారించిన సీబీఐ ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని వివేకా ఇంటిని పరిశీలించారు. సీబీఐకు చెందిన నలుగురు సభ్యుల బృందం వివేకా ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. వివేకానందరెడ్డి బెడ్రూమ్, బాత్రూమ్‌ను సీబీఐ అధికారులు పరిశీలించారు. అలాగే కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఇంటిని సైతం సీబీఐ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది
Next Story






