- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan : వైఎస్ జగన్ కారు డ్రైవర్ అరెస్ట్
by Muthe.Rajitha |
ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) పల్నాడు(Palnadu Tour) జిల్లా రెంటపాళ్ళ పర్యటనలో కాన్వాయ్ ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) పల్నాడు(Palnadu Tour) జిల్లా రెంటపాళ్ళ పర్యటనలో కాన్వాయ్ ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాదానికి కారణం అయిన జగన్ కారు డ్రైవర్ రమణరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రమాదం జరిగినపుడు వ్యక్తి కారు కింద పడినట్టు గుర్తించారా లేదా? ఈ విషయాన్ని జగన్ కు తెలిపారా? వాహనాన్ని ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు? వంటి తదితర విషయాలపై రమణరెడ్డి నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. కాగ్ జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కింద నలిగిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story






