- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన.. రైతులతో ముఖాముఖి
కృష్ణా జిల్లా రామరాజుపాలెంలో వైఎస్ జగన్ పర్యటించారు...

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా రామరాజుపాలెంలో వైఎస్ జగన్ పర్యటించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు...పంటనష్టంపై ఆరా తీశారు. ‘‘ఎంత పంట నష్టం జరిగింది...?. ప్రభుత్వం పరిహారం ఎంత ప్రకటించింది. గత ప్రభుత్వం బాగుందా.. ఇప్పటి పాలన ఎలా ఉంది. గత ప్రభుత్వ సమయంలో వరదలు వస్తే స్పందన ఎలా ఉంది.. ఇప్పుడు పరిస్థితులు ఏంటి..?. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సరిపోతుందా..? లేదా..?. ప్రభుత్వాన్ని నిలదీస్తే తమకు మద్దతిస్తారా..?’’ అనే విషయాలను కూడా రైతులను జగన్ అడిగి తెలుసుకున్నారు.
Next Story






