- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో షర్మిల ఫోన్ ట్యాపింగ్.. తొలిసారి స్పందించిన జగన్
by Vemula.Srinu Prasad |
తెలంగాణలో షర్మిల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తొలిసారి వైఎస్ జగన్ స్పందించారు...

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం(Phone Tapping Affair) సంచలంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వైఎస్ షర్మిల(Ys Sharmila) తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ చర్చకు దారి తీసింది. దీంతో ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్(Ycp Chief Jagan) స్పందించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాలతో తనకు సంబంధంలేదని తెలిపారు. షర్మిల ఫోన్ ట్యాప్ అయ్యిందో.. లేదో తనకు ఎలా తెలుస్తుందన్నారు. గతంలో తెలంగాణ రాజకీయాల్లో షర్మిల యాక్టివ్‌గా ఉన్నారని చెప్పారు. తెలంగాణ వ్యవహారంతో తనకు సంబంధలేదని జగన్ వ్యాఖ్యానించారు.
Next Story






