- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: గుంటూరు ఎస్పీని కలిసేందుకు వెళ్లిన YCP నేతలు.. ఆఫీస్ గేటు వద్ద మాజీ హోంమంత్రి వెయిటింగ్!
by Ramesh Naini |
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి నేపథ్యంలో రాత్రి గుంటూరు ఎస్పీని కలిసేందుకు YSRCP నేతలు వెళ్లారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి నేపథ్యంలో రాత్రి గుంటూరు ఎస్పీని కలిసేందుకు YSRCP నేతలు వెళ్లారు. మాజీ హోంమంత్రి సుచరిత, మోదుగుల, అన్నాబత్తుని శివకుమార్, డైమండ్ బాబు తదితర నేతలు 20 నిమిషాలుగా ఎస్పీ ఆఫీస్ ఎదుట వెయిట్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ఆఫీస్ తలుపులు కొడుతున్న ఎస్పీ పట్టించుకోవడం లేదని అన్నారు. అంబటికి ప్రాణహాని ఉందని చెబుతున్నా ఎస్పీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. YSRCP నేతలను ఎస్పీ సిబ్బంది లోపలికి అనుమతించని అన్నారు. SP వకుల్ జిందాల్‌కు పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని నేతలు ఆరోపించారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన ఇంటి పై టీడీపీ శ్రేణులు దాడికి దిగి ఫర్నిచర్, కారును ధ్వంసం చేశాయి.
Next Story






