- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా
by GSrikanth |
న్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత యనమల కృష్ణుడు రాజీనామా చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత యనమల కృష్ణుడు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు శుక్రవారం పంపించారు. తుని సీటు విషయంలో గతకొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న ఆయనకు అధిష్టానం హ్యాండిచ్చింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన.. పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటంచారు. రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా తన అన్న యనమల రామకృష్ణుడుతో విభేదాల నేపథ్యంలో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెండుసార్లు తునిలో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన యనమల.. మూడోసారి టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story






