అమరావతి ఊపిరి పీల్చుకో...!: X పోస్ట్‌లో వాసిరెడ్డి పద్మ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-01 09:03:43  IST  )

ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హర్షం వ్యక్తం చేశారు...

అమరావతి ఊపిరి పీల్చుకో...!: X పోస్ట్‌లో వాసిరెడ్డి పద్మ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి ఊపిరి పీల్చుకో అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. విద్వేష, విచ్చిన్న శక్తులు రాజకీయ పార్టీ ముసుగులో విషకత్తులు అమరావతి మీద విసిరినా... ఇక రాజధాని పేరు అజరామరం అని హర్షం వ్యక్తం చేశారు. ఇది భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇచ్చిన భరోసా అని పేర్కొన్నారు. YCP ఈరోజు పార్లమెంట్‌లో ఒక జోకర్ పార్టీగా మిగిలిందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

వాసిరెడ్డి పద్మ ట్వీట్

Next Story