- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెనుమాకలంకలో విషాదం.. తల్లీకుమార్తె ఆత్మహత్య
ఏలూరు జిల్లా పెనుమాకలంకలో విషాదం చోటు చేసుకుంది....

X
దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా(Eluru District) పెనుమాకలంక(Penumakalanka)లో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో తల్లీకుమార్తె(Mother Daughter) ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన పార్వతి, నాగమణి కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ మధ్యకాలంలో ఆర్థిక సమస్యలు మరింతయ్యాయి. దీంతో పురుగులు మందు తాగి తల్లి పార్వతి, కుమార్తె నాగమణి బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






