- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
JangareddyGudem: రోడ్డు ప్రమాదం.. ఇద్దరి స్పాట్ డెడ్
జంగారెడ్డిగూడెం సబ్‌స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.....

X
దిశ, జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం సబ్‌స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా అశ్వరావుపేట వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. డీసీఎం వ్యాన్ వేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Next Story






