బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |

ఏలూరు సిఆర్‌రెడ్డి ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న చిలుకూరి సువర్షినీ హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు....

బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, ఏలూరు ప్రతినిధి: ఏలూరు సిఆర్‌రెడ్డి ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న చిలుకూరి సువర్షినీ హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ విషయం గమనించిన తోటి విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ ఆమెను ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగని వైద్యం కోసం విజయవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఏలూరు త్రీ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story