- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరిహద్దు ఘర్షణ...గొడ్డలితో దాడి
by Vemula.Srinu Prasad |
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గుండుగూడెంలో ఇద్దరి మధ్య స్థలం సరిహద్దుల్లో ఘర్షణ తలెత్తింది..

X
దిశ,కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గుండుగూడెంలో ఇద్దరి మధ్య స్థలం సరిహద్దుల్లో ఘర్షణ తలెత్తింది. గ్రామానికి చెందిన సోడే.రాముడు, కారం రాముడు మధ్య గొడవ జరిగింది. దీంతో కారం రాముడిపై సోడే రాముడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కుక్కునూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story






