- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Narsipatnam: సెల్ ఫోన్ మాట్లాడుతూ యువకుడు మృతి
by Vemula.Srinu Prasad |
నర్సీపట్నంకు చెందిన యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. కె.లక్ష్మణ్ (25) అనే యువకుడు క్యాటరింగ్ బాయ్‌గా పని చేస్తున్నారు...

X
దిశ, నర్సీపట్నం: నర్సీపట్నంకు చెందిన యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. కె.లక్ష్మణ్ (25) అనే యువకుడు క్యాటరింగ్ బాయ్‌గా పని చేస్తున్నారు. ఇంట్లో ఫోన్ చార్జింగ్ పెట్టారు. ఆ సమయంలో కాల్ రావడంతో చార్జింగ్ పిన్ తీయకుండా ఫోన్ తీసుకొని మాట్లాడారు. దీంతో షాక్ కొట్టడంతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకువెళుతుండగా కె.లక్ష్మణ్ మార్గమధ్యంలో చనిపోయారు.
Next Story






