- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anakapalli: కారు బోల్తా.. ఐదుగురికి గాయాలు
by Vemula.Srinu Prasad |
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి వీవర్స్ కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా పడింది...

X
దిశ, ఉత్తరాంధ్ర: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి వీవర్స్ కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఓ కుటుంబం విశాఖ నుంచి అన్నవరం వెళ్లి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను హైవే పెట్రోలింగ్ వాహనంలో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






