- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివేక హత్య కేసు విచారణ మరోసారి వాయిదా
by Thanuru Gopichand |
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.

X
దిశ డైనమిక్ బ్యూరో : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. దర్యాప్తు సంస్థ అఫిడవిట్ దాఖలకు సమయం కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హత్యకు సంబంధించిన తదుపరి దర్యాప్తు అ వసరమా లేదా అని గతంలో సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థను అడిగింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్సీ రాజు హాజరయ్యారు. సమయం కోరడంతో విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేస్తూ జస్టిస్ ఎం ఎం సుందరేశ్ ధ ర్మాసనం నిర్ణయాన్ని వెలువరించింది.
Next Story






