జీవీఎంసీ కౌన్సిల్‌లో వైసీపీ రగడ

by Thanuru Gopichand |   (  Updated:2026-01-30 06:46:31  IST  )

జీవీఎంసీ కౌన్సిల్‌లో వైసీపీ రగడ
X

దిశ,​ విశాఖపట్నం: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఉదయం నిరసనల మధ్య ప్రారంభమైంది. విశాఖ ఎంపీ భరత్‌కు చెందిన గీతం విద్యాసంస్థలకు ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసే అంశాన్ని అజెండాలో చేర్చడంపై వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.​ నల్ల కండువాలు ధరించి మేయర్ పోడియంను చుట్టుముట్టిన వైసీపీ కార్పొరేటర్లు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.

Next Story