- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Visakha: పెందుర్తిలో వివాహిత అనుమానాస్పద మృతి
విశాఖ జిల్లా పెందుర్తి మండలం అప్పన్నపాలెం జేఎన్ఆర్ఎమ్ కాలనీలో వివాహిత అనుమానాస్పద మృతి చెందారు...

X
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ జిల్లా పెందుర్తి మండలం అప్పన్నపాలెం జేఎన్ఆర్ఎమ్ కాలనీలో వివాహిత అనుమానాస్పద మృతి చెందారు. భర్త తీవ్రంగా కొట్టడంతో మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. జీవీఎంసీలో డ్రైవర్‌గా పని చేస్తున్న శివతో ఆమెకు వివాహం జరిగి ఏడేళ్లు అవుతుంది. వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. ఏమైందో తెలియదు గాని వివాహిత మృతి చెందారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
Next Story






