Visakha: వాలంటీర్‌కు ఎమ్మెల్యే పరామర్శ

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-01-19 15:25:59  IST  )

సంక్రాంతి రోజున ప్రమాదానికి గురైన తాజంగి గ్రామ వాలంటీర్ రవి కిరణ్‌ను పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పరామర్శించారు..

Visakha: వాలంటీర్‌కు ఎమ్మెల్యే పరామర్శ
X

దిశ, అల్లూరి జిల్లా: సంక్రాంతి రోజున ప్రమాదానికి గురైన తాజంగి గ్రామ వాలంటీర్ రవి కిరణ్‌ను పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పరామర్శించారు. ప్రస్తుతం ఆయన విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి వెళ్లిన ఎమ్మెల్యే రవికిరణ్‌ను పరామర్శించి భరోసా ఇచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. రవికిరణ్ కుటుంబానికి ధైర్యం చెప్పారు.

Next Story