- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో భారీ వర్షం.. కుప్ప కూలిన భవనం శ్లాబ్
by Vemula.Srinu Prasad |
విశాఖలో భారీగా వర్షం కురుస్తోంది....

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో భారీగా వర్షం(Rain) కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు ఇళ్లు, కాలనీలో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై వర్షపు నీరు పారుతోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కొనసాగుతోంది. ఈదురు గాలుల దాటికి కొన్ని ప్రాంతాల్లు విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి. దొండపర్తి నెహ్రూబజార్‌లో కురిసిన భారీ వర్షం దెబ్బకు కమర్షియల్ బిల్డింగ్ శ్లాబ్ కుప్పకూలిపోయింది. వ్యాపారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వర్షాల నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. పలు కాలనీల్లో సహాయ చర్యలు అందిస్తున్నారు.
Next Story






