Good News: దేశంలోనే తొలి యూనివర్సిటీ ఏపీలో..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-01 09:07:14  IST  )

విశాఖ వాసులకు గుడ్ న్యూస్ లభించింది..

Good News: దేశంలోనే తొలి యూనివర్సిటీ ఏపీలో..!
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha) వాసులకు గుడ్ న్యూస్ లభించింది. దేశంలోనే మొదటి మెడ్‌టెక్‌ విశ్వవిద్యాలయం(Medtech University) ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గాజు పలకలతో భూగోళం ఆకృతిలో ఐదంతస్థుల్లో మెడ్‌టెక్‌ వర్సిటీని నిర్మించనున్నారు. వైద్య సాంకేతికతలో ప్రపంచస్థాయి పరిశోధన, శిక్షణ కోసం ఈ వర్శిటీని ఏర్పాటు చేయనున్నారు. యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ అనుమతి వచ్చిన వెంటనే ఆరంభంకానుంది. ఈ మేరకు త్వరలో ప్రవేశాలకు అర్హత, ఇతర వివరాలను అధికారులు వెల్లడించనున్నారు.

Next Story