- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
visakha: జూలో జిరాఫీ మృతి
by Vemula.Srinu Prasad |
విశాఖ ఇందిరాగాంధీ జూ పార్కులో వరుస వన్యప్రాణుల మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి...

X
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ ఇందిరాగాంధీ జూ పార్కులో వరుస వన్యప్రాణుల మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. జత జీబ్రాలలో రాణీ అనే జీబ్రా మార్చి 12న మృతి చెందగా, తాజాగా ఈ రోజు 'మే' అనే ఆడ జిరాఫీ మృత్యువాత పడింది. దీనితో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరుదైన జంతువులు మృతి చెందడంతో ఏమి జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి జూలో నెలకొంది. కాగా జూలో జంతువులకు సరైన వైద్య సదుపాయాలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story






