- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో అడుగడుగునా నేరాలు.. నిఘా లోపమా..?
by Vemula.Srinu Prasad |
విశాఖ నగరంలో క్రైం పోలీసులకు ఏటీఎం దొంగలు సవాల్ విసురుతున్నారు. ...

X
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరంలో క్రైం పోలీసులకు ఏటీఎం దొంగలు సవాల్ విసురుతున్నారు. నిఘాలో నిర్లక్ష్యంతో అడుగడుగునా నేరాలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా విశాఖలో పెరిగిన దొంగతనాలకు తోడు ఏటీఎంల నుంచి రూ.లక్షల్లో నగదు దోచుకెళ్లడం పోలీసులకే సవాలుగా మారింది. తాజాగా ఉత్తరాంధ్రలో ఏటీఎంల దోపిడీలు బ్యాంకర్లను కలవరపెడుతున్నాయి. నిన్న అనకాపల్లి, పెందుర్తి.. తాజాగా తగరపువలసలో ఏటీఎం చోరీ జరిగింది. ఏటీఎం మిషన్ కొల్లగొట్టి 14 లక్షలు చోరీ చేసిన దొంగల ఆచూకీ తెలియలేదు. నగర పోలీస్ కమిషనర్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితి సమీక్షించారు.
Next Story






