- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ACB: రూ.50 వేలు తీసుకుంటూ దొరికిపోయిన అధికారిణి
అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌పై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు..

X
దిశ, ఉత్తరాంధ్ర: అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌పై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. రూ 50 వేల నగదు తీసుకుంటూ అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్ డి లలిత కుమారి అధికారులకు చిక్కారు. టేకు చెట్లు తీసుకువెళ్లేందుకు కొండబాబు అనే వ్యక్తి పరిమిషన్ కోరారు. అయితే సదరు అధికారిణి వద్ద రూ 50 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా పథకం ప్రకారం ఫారెస్ట్ అధికారిణి డి.లలిత కుమారిని పట్టుకున్నారు.
Next Story






