- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టూరిస్ట్ బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు
by Vemula.Srinu Prasad |
అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ..

X
దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalle District) లో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి టూరిస్ట్ బస్సు(Tourist bus) బోల్తా పడింది. ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు.. కసింకోట మండలం ఎన్‌జీపాలెం దగ్గర రాగానే ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులందరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంతో పాటు బాధితుల వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గురైన బస్సును క్రేన్ సాయంతో పక్కకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






