- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్క్రాప్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
by Vemula.Srinu Prasad |
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli District)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. పరవాడ మండలం లంకెలపాలెంలోని స్క్రాప్ దుకాణంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అంతా స్క్రాప్ కావడంలో మంటలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరోవైపు నల్లని పొగలు స్థానికంగా భారీ వ్యాపించాయి. దీంతో స్థానికులు భయానికి గురయ్యారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. మంటలు మరింత వ్యాపించకుండా అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు.
Next Story






