విజయవాడ ఎయిర్‌పోర్టులో రూ. 10 నుంచి ఆహారం, బేవరేజ్‌లు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-29 10:47:48  IST  )

విజయవాడ ఎయిర్‌పోర్టులో రూ. 10కే ఆహారం, బేవరేజ్‌లు ఏర్పాటు చేశారు...

విజయవాడ ఎయిర్‌పోర్టులో రూ. 10 నుంచి ఆహారం, బేవరేజ్‌లు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎయిర్‌పోర్టు(Vijayawada Airport)లో రూ. 10కే ఆహారం(Food), బేవరేజ్‌లు(Bevaragelu) ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు అదనపు సౌకర్యం కల్పించాలని కేంద్ర విమానయానశాఖ నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఎయిర్‌పోర్టులో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ రోజు ‘ఉడాన్ యాత్రీ’ కేఫ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో ఆయన మాట్లాడారు. ‘అమ్మ పేరు’తో ఒక చెట్టు అనే కార్యక్రమంలో భాగంగా రామ్మోహన్ నాయుడు మొక్కలు నాటారు.

Next Story