రేపు అమరావతికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

by velandi.Saikiran |

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏపీకి రాబోతున్నారు. రేపు అమరావతికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాబోతున్నారు. ఈ మేరకు అధికార

రేపు అమరావతికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏపీకి రాబోతున్నారు. రేపు అమరావతికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అమరావతి పర్యటన నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 29 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొననున్నారు.

Next Story