- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతి వెళ్తున్న చంద్రబాబు.. మధ్యలో అనూహ్య పరిణామం
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కాన్వాయ్‌లో వెళ్తుండగా చంద్రబాబుకు అనూహ్య పరిణామం ఎదురైంది....

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి చేరుకున్నారు. అయితే మధ్యలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక విమానం వద్దకు వెళ్తు్న్న చంద్రబాబు కాన్వాయ్‌ను ఓ కార్యకర్త వెంబడించారు. ఒక్కసారి చంద్రబాబును కలవాలంటూ కోరారు. దీంతో కాన్వాయ్ ఆపి కార్యకర్తను చంద్రబాబు కలిశారు. మిగిలిన కార్యకర్తలకు కూడా అభివాదం చేశారు. అనంతరం తిరుపతి బయల్దేరి వెళ్లారు.
Next Story






