- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ ఏవోబీలోని ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి
విశాఖ ఏవోబీలో శుక్రవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కొందమాల్ జిల్లా మటకుప అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతం అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ ఏవోబీలో శుక్రవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కొందమాల్ జిల్లా మటకుప అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతం అయ్యారు. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read....
Next Story






