విషపు నీరు తాగి 20 గొర్రెల మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-28 15:20:40  IST  )

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు వాసి గొర్రెల కాపరి ఓబుళపతికి చెందిన 20 గొర్రెలు విషపు నీరు తాగి శనివారం మృతి చెందాయి..

విషపు నీరు తాగి 20 గొర్రెల మృతి
X

దిశ, కళ్యాణ దుర్గం: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు వాసి గొర్రెల కాపరి ఓబుళపతికి చెందిన 20 గొర్రెలు విషపు నీరు తాగి శనివారం మృతి చెందాయి. ఓబుళపతి గొర్రెలను మేత మేపడానికి వదిలారు. అక్కడ యూరియా కలిపిన నీరు తాగి మృత్యువాత పడ్డాయి. భారీగా నష్టం వాటిలినట్లు బాధితుడు వాపోయారు.

Next Story