TTD ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం

by Vemula.Srinu Prasad |

టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మరో భారీ విరాళం అందింది..

TTD ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం
X

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు (TTD SV Annaprasadam Trust)కు విరాళాలు (Donations) వెల్లువెత్తుతున్నాయి. తిరుమల భక్తుల(Tirumala Devotees) సౌకర్యార్ధం ప్రముఖులు ప్రతి నిత్యం కానుకలు అందజేస్తున్నారు. ఇప్పటి వరకూ చాలా మంది వ్యాపారవేత్తలు, సినీ నటులు, ప్రముఖులు భారీగా విరాళాలు అందజేశారు. తాజాగా కూడా భారీ విరాళం చెక్కు టీటీడీకి చేరింది. టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రాజమండ్రి(Rajahmundry)కి చెందిన చిరంజీవి, తలారీ హశిత, ఐశ్వర్య మంగళవారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడుకు ఈ డిడిని అందజేశారు.

Next Story