Tragedy: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు పితృ వియోగం

by Kema Shiva Kumar |

నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ (Bhupathiraju Srinivas Varma)కు పితృ వియోగం కలిగింది.

Tragedy: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు పితృ వియోగం
X

దిశ, వెబ్‌డెస్క్: నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ (Bhupathiraju Srinivas Varma)కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్యనారాయణ రాజు (Suryanarayana King) ఇవాళ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. కొన్నాళ్ల నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం స్వస్థలం అయిన భీమవరం (Bhimavaramలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సన్నిహితులు, బంధువులు తెలిపారు.

Next Story