నెల్లూరు కోడూరు బీచ్‌లో విషాదం.. ముగ్గురు చిన్నారుల గల్లంతు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-27 13:32:19  IST  )

నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తోటపల్లిగూడూరు మండలం కోడూరుబీచ్‌లో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు..

నెల్లూరు కోడూరు బీచ్‌లో విషాదం.. ముగ్గురు చిన్నారుల గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తోటపల్లిగూడూరు మండలం కోడూరుబీచ్‌లో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. బాలుడు మహమ్మద్ సుఫియాన్ మృతి చెందారు. ఓ బాలికను రక్షించగా మరో బాలిక నీటిలో గల్లంతయ్యారు. దీంతో ఆ బాలిక కోసం గాలిస్తున్నారు. సముద్ర స్నానానికి వచ్చి ప్రమాదంలో చిక్కుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మరో బాలిక క్షేమంగా ఒడ్డుకు రావాలని స్థానికులు కోరుకున్నారు.

Next Story