- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లమల ఘాట్‌రోడ్డులో టూరిస్ట్ బస్సు బోల్తా.. 10 మందికి తీవ్రగాయాలు
by Chukka Sudharani |
నంద్యాల జిల్లా శీశ్రైలం నల్లమల్ల ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు బోల్తా పడింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : నంద్యాల జిల్లా శీశ్రైలం నల్లమల్ల ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను శ్రీశైలం, సున్నిపెంట ఆస్పత్రులకు తరలించారు. బస్సులోని ప్రయాణికులంతా భదాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినవారని పోలీసులు గుర్తించారు. వీరంతా శ్రీశైలం మల్లన్న దర్శానికి ప్రైవేట్ బస్సులో వెళ్తూ ఘాట్ రోడ్డులో మలుపు వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడి ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు.
Next Story






