- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala Updates: శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్.. ఆఫ్‌లైన్ టికెట్ల కోట తగ్గింపు
by Kema Shiva Kumar |
శ్రీవారి దర్శనానికి రద్దీని నియంత్రిచేందకు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు త్వరగా దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీవారి దర్శనానికి రద్దీని నియంత్రిచేందకు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు త్వరగా దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జులై 22 నుంచి శ్రీవాణి దర్శన టికెట్ల రోజు వారి కోటాను కేవలం వెయ్యి టికెట్లను మాత్రమే ఇవ్వనున్నారు. అయితే, ఆన్‌లైన్‌లో టికెట్ల విషయంలో ఎలాంటి మార్పుల చేయకుండా 500, ఆఫ్‌లైన్‌లో వెయ్యి టికెట్లు మాత్రమే జారీ చేయనున్నారు. ఇందు భాగంగా గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లు, మరో 100 టికెట్లను దాతలకు ఎయిర్‌పోర్టు బుకింగ్ కౌంటర్‌లలో అందుబాటులో ఉంటాయి.
Next Story






