- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: టీటీడీకి హైదరాబాద్ వాసి భారీ విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానికి మరో భారీ విరాళం అందింది....

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానికి(Tirumala Tirupati Devastanam) మరో భారీ విరాళం అందింది. హైదరాబాద్(Hyderabad)కు చెందిన శ్రీనివాస్ అనిదుర్త్(Srinivas Anidurth) రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆయన తరపున విరాళం అందజేశారు. టీటీడీ ఈవో వెంకయ్య చౌదరిని రఘవేంద్ర అనే వ్యక్తి కలిసి రూ. 10 లక్షల డీడీ చెక్కును అందజేశారు.
కాగా తిరుమల శ్రీవారి ప్రతినిత్యం భారీగా విరాళాలు అందుతున్నాయి. భక్తులు మొక్కులు తీర్చుకుని నగదు, బంగారం, డాలర్ల రూపంలో వెంకటేశ్వరస్వామికి విరాళాలు అందజేస్తున్నారు. ఈ మేరకు భక్తుల కానుకుల రూపంలో టీటీడీకి నిత్యం రూ. 2.5 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల మేరకు ఆదాయం వస్తోంది.
Next Story






