- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం..
by Kema Shiva Kumar |
తిరుమల (Tirumala) లడ్డూ కౌంటర్ (Laddu Counter)లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్/తిరుపతి ప్రతినిధి: తిరుమల (Tirumala) లడ్డూ కౌంటర్ (Laddu Counter)లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేసే ప్రాంతంలో హఠాత్తుగా మంటలు చెలరేగడం భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. లడ్డూ కౌంటర్ (Laddu Counter) నెంబర్ 47లో ఉన్న కంప్యూటర్ సిస్టమ్ (Computer System)కు సంబంధించి యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో లడ్డూ కౌంటర్ (Laddu Counter) అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. విషయం తెలుసుకున్న సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. అనంతరం వారు కంప్యూటర్ సిస్టమ్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story






