తిరుమల : శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

by Thanuru Gopichand |

తిరుమలలో (Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

తిరుమల : శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో (Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో కొండపై రద్దీ నెలకొంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు పేర్కొన్నారు. శ్రీవారిని శనివారం 75,082 భక్తులకు దర్శించుకున్నారన్నారు. 33,686 మంది భక్తులు మొక్కుగా తలనీలాలను సమర్పించారన్నారు. హుండీ ఆదాయం రూ.287 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.

Next Story