- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘చంపేస్తాం’.. MLC దువ్వాడ శ్రీనివాస్‌కు బెదిరింపు కాల్స్ కలకలం
వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని నెంబర్ నుండి ఫోన్ చేసిన దుండగులు

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని నెంబర్ నుండి ఫోన్ చేసిన దుండగులు తనను చంపేస్తామని బెదిరించారని ఎమ్మెల్సీ శ్రీనివాస్ టెక్కలి సీఐకి ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుల నుండి తనకు ప్రాణహాని ఉందని.. 4 ప్లస్ 4 గన్ మెన్లను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Next Story






