- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Fact check: అవి రాకెట్లు కాదు.. పాత వీడియో గేమ్
by Anil Sikha |

X
దిశ, డైనమిక్ బ్యూరో : భారత్ పై దాడులు చేశామని చెబుతూ పాకిస్తాన్ పాత వీడియోలతో దుష్ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎండగట్టింది. 16 ఆధారాలతో సహా వాటిని బయటపెట్టింది. అవన్నీ నకిలీ పాత వీడియోలు అంటూ పేర్కొంది. వీడియో గేమింగ్ ను ఎంఎల్ ఆర్ ఎస్ (మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టం) ప్రయోగాలుగా పేర్కొంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తుందని తెలిపింది. ఈ వీడియో మూడేళ్ల కిందట ఒక వీడియో గేమ్ కు సంబంధించిందని నిరూపించింది. మూడేళ్ల కిందట యూట్యూబ్లో ఉన్న వీడియో లింకును కూడా పోస్ట్ చేసింది. పాకిస్తాన్ తో పాటు భారత్ లోని కొంతమంది ప్రముఖులు కూడా ఈ వీడియోలనే పోస్ట్ చేయడం విశేషం. వీటిని నమ్మవద్దు అంటూ పీఐబీ పేర్కొంది.
Next Story